News

బాహుబలి ప్రభాస్, భల్లాలదేవ రానా దగ్గుబాటి మధ్య ఇన్‌స్టాగ్రామ్ చాట్ ఇప్పుడు అభిమానులను ఆకర్షిస్తోంది. బాహుబలిని తానే చంపేవాడినని రానా అనడం.. దానికి ప్రభాస్ ఇచ్చిన రిప్లై వైరల్ అవుతోంది.